డిసెంబర్ 4, 2014

రాజకీయం ఒక ఆట!

Posted in సాంఘికం-రాజకీయాలు వద్ద 8:32 సా. ద్వారా వసుంధర

మన ప్రజాస్వామ్యంలో రాజకీయం ఒక ఆటగా మారింది. రాజకీయవాదులు పదవిలోకి వచ్చినాక నోటికొచ్చినట్లు మాట్లాడ్డం ఆ ఆటలో ఒక భాగం. అది తప్పని ఎవరైనా అంటే తప్పు కాదని మొండికెయ్యగలరు. అనలేదని దబాయించగలరు. మీడియా వక్రీకరించిందని తప్పించుకోగలరు. తప్పనిసరి పరిస్థితుల్లో క్షమార్పణ చెప్పి అయిందేదో అయిపోయిందిలెమ్మని సరిపెట్టుకోమనగలరు. కానీ ఆ తప్పుకిగానూ ఏకంగా పదవికే రాజీనామా ఇమ్మని పట్టుబడితే- యవద్భారతంలో పదవుల్లో ఉన్నవారిలో ఒక్కరైనా మిగులుతారా? అర్థం చేసుకోరూ…..

ఎలాగూ రాజకీయం ఒక ఆట అయిపోయింది కాబట్టి ఓ పని చేయొచ్చు. ఆటల్లోలా- తప్పు చేసినవారికి ఒక యెల్లో కార్డు ఇచ్చి, అలాంటి కార్డులు మూడు కనుక వస్తే- అప్పుడు పదవిలోంచి తప్పుకోమనవచ్చు. ఐతే వారు కార్డుల పరిమితిని మూడునుంచి  ఇంకా ఎక్కువకు పెంచాలని వారు ఉద్యమాలు చెయ్యొచ్చు. ఒప్పుకుందాం. కానీ పరిమితి సంఖ్య ఏదయితే- ఇప్పుడు పదవుల్లో ఉన్నవారిలో ఎక్కువమంది  తమ పదవుల్మ్ని నింపుకోగలరో- ఆ దేవుడైనా చెప్పగలడా? ఇటీవల పార్లమెంటులో జరిగిన రభసపై నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ వ్యాసం మీకోసం…

jyoti 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: