నవంబర్ 28, 2014

అలనాటి పాట- ఏరువాకా సాగారో

Posted in సంగీత సమాచారం వద్ద 8:12 సా. ద్వారా వసుంధర

1955లో విడుదలైన రోజులు మారాయి చిత్రంలోని ఏరువాకా సాగారో పాట నాడొక సంచలనం. వహీదా తొలిసారిగా వెండితెరమీద కనిపించిన వహీదా రెహమాన్  ఆ పాటకు నృత్యం చేసినందుకు సంచలన తార అయింది. ఆ పాట పల్లవిని హిందీలో ఎస్.డి. బర్మన్ అంతటివాడు బొంబైకా బాబూ చిత్రంలో ఉపయోగించుకున్నాడు. నేడు ఆంధ్రభూమి దినపత్రికలో ఈ పాటపై వచ్చిన ఈ క్రింది వ్యాసం చదివినప్పుడు ఇవన్నీగుర్తుకొచ్చాయి.

song eruvaka

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: