నవంబర్ 28, 2014

జ్యోతిబా ఫూలే- సంస్మరణ

Posted in సాంఘికం-రాజకీయాలు వద్ద 7:31 సా. ద్వారా వసుంధర

ఒకచోట రాజరికం. ఒకచోట కమ్యూనిజం. ఒకచోట అగ్రకులం. ఒకచోట ధనబలం. అన్నిచోట్లా జరిగేదొక్కటే – బలవంతులు బలహీనుల్ని దోపిడి చెయ్యడం. జ్యోతిబా ఫూలేవంటి మహానుభావులు ఉద్భవించి  ఆయా సందర్భాల్నిబట్టి వ్యవస్థని ఎదిరించి పోరాటం సాగిస్తారు. సమకాలీన పరిస్థుత్ల్నిబట్టి- ఫూలేవంటివారి ఉద్యమస్ఫూర్తిని అవగాహన చేసుకోవాలే తప్ప- ఇజాన్నో, కులాన్నో, మరి దేన్నో ద్వేషించడం వల్ల బలహీనులకు విముక్తి లభించదు. ఓ కొత్త వర్గానికి దోపిడి చేసేందుకు ప్రోత్సాహం లభిస్తుందంతే! అందుకు సమకాలీన వ్యవస్థే ఉదాహరణ! ఈ విషయాన్ని మనసులో ఉంచుకుంటే- ఈ క్రింది వ్యాసాల్లోని ఫూలే స్ఫూర్తి అభినందనీయం….

phule

ఆంధ్రభూమి

phule

సాక్షి

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: