నవంబర్ 28, 2014

అలనాటి చిత్రం- పెళ్లినాటి ప్రమాణాలు

Posted in వెండి తెర ముచ్చట్లు వద్ద 8:00 సా. ద్వారా వసుంధర

కొత్తగా కాలేజిలో చేరి పియుసి చదువుతున్నప్పుడు 15 సంవత్సరాల వయసులో చూసిన చిత్రం పెళ్లినాటి ప్రమాణాలు. హీరో హీరోయిన్ల ప్రేమతోకాక పెళ్లితో ఆరంభమైన ఈ కొత్త తరహా చిత్రం- కొత్త దంపతులకు అమూల్యమైన సందేశాన్నిచ్చింది. విలువల్ని పాటించడంలోని ఇబ్బందుల్ని ఎత్తిచూపి హెచ్చరించింది. విలన్‍గా స్థిరపడిన ఆర్ నాగేశ్వరరావుని, హీరోయిన్ అన్నగా నటింపజేసింది. ఇందులోని సున్నితమైన హాస్యం ఎంతలా అలరించిందంటే- చాలా రోజులు చర్చించుకుని తెగ నవ్వుకునేవాళ్లం. నాగేశ్వరరావు, జమున వంటి అగ్రనటులతో- ఇలాంటి విభిన్న చిత్రాన్ని తీసిన మహాదర్శకుడు కెవి రెడ్డి అభిరుచికి, ప్రతిభకు, ప్రావీణ్యానికి నిదర్శనమైన ఈ చిత్రం చూడ్డానికి ఇక్కడ, పాటల పుస్తకానికి ఇక్కడ, పాటలు వినడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ఈ క్రింది వ్యాసం చదవండి.

pellinati pramanalu

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: