నవంబర్ 13, 2014

నిజం నిలకడమీద తెలిసింది….

Posted in చరిత్ర వద్ద 9:07 సా. ద్వారా వసుంధర

స్వతంత్ర భారత నిర్మాణ సారథిగా జవహర్ లాల్ నెహ్రూకి సముచిత స్థానమున్నది. ఆ విషయం సూచిస్తూ నేడు ఈనాడు దినపత్రికలో వచ్చిన వ్యాసానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. మహాత్మా గాంధీకి ముఖ్యానుచరుడిగా, ప్రియతముడిగా ఆయనకు అర్హతకు మించిన గౌరవ ప్రేమాభిమానాలు అందించారు భారత పౌరులు. 17 ఏళ్లు భరతావనికి ప్రధానిగా పట్టం కట్టారు. ఆ తర్వాతనుంచి ఆయన వారసులకి అర్హతానర్హతలు పట్టించుకోకుండా ప్రముఖ స్థానమిచ్చారు. కానీ ఆయన చేతల దుష్ఫలితాలు క్రమంగా దేశాన్ని పట్టి కుదిపేస్తుంటే- జనం ఆయనకు వ్యతిరేకంగా స్పందించక తప్పడం లేదు. ఒక వేలు ఆయన మంచిని చూపిస్తుంటే నాలుగు వేళ్లు ఆయనను మరో విధంగా చూపించే పరిస్థితి వచ్చింది. నెహ్రూని తప్పు పడుతున్నారని వాపోయే వారందరూ, ఈ క్రింది వ్యాసకర్తతో సహా, ఆ విషయాన్ని గుర్తించాలి. నెహ్రూ గురించి ఈ వ్యాసకర్త వ్రాసిన కొన్ని విషయాలతో అంతా ఏకీభవిస్తారు. నెహ్రూని తప్పు పడుతున్నారని వాపోతూనే, ఆయన అదే తరహాలో బిజెపిని తప్పు పట్టడం గమనార్హం.  చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవ!

nehru

                 ఆంధ్రజ్యోతి

ప్రకటనలు

1 వ్యాఖ్య »

  1. పోయినోళ్ళు అందరు మంచోళ్ళు అన్న సూక్తి చెప్పి వదిలేస్తే ఇందర్ గారు నా సమయం చాల ఆదా చేసి వుండేవారు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: