నవంబర్ 10, 2014

కవిత్వం ఏదైనా సాహిత్యమే!

Posted in సాహితీ సమాచారం వద్ద 8:10 సా. ద్వారా వసుంధర

మయసభ డైలాగ్సుని పల్లెప్రజలు వల్లె వెయ్యడానికి భాష అడ్డు కాదు. ఎన్టీఅర్ ఎప్పుడో చెప్పిన పౌరాణిక భాషణలే ఇప్పటికీ సామాన్య జనంలోఆయనపట్ల అభిమానాన్ని అలాగే ఉంచాయి. పోతన పద్యాలు, శ్రీకృష్ణ రాయబారం పద్యాలు- శ్రీశ్రీ ప్రజాకవిత్వంకంటే ఎక్కువగా సామాన్య జనంలోకి దూసుకెళ్లాయి. ప్రజల భాషలో భావకవిత్వం చెప్పొచ్చు. ప్రజలకి కావలసిందీ, అర్థమయ్యేదీ అదిమాత్రమే అనుకోవడం సుకవులకి భావ్యం కాదు. సంగీతంలో పల్లెపాట ఎంత గొప్పదో, శాస్త్రీయ గీతమూ అంతే గొప్పది. పద్య కవిత్వం వచన కవిత్వాన్నీ, వచన కవిత్వం పద్య కవిత్వాన్నీ నిరసించడం సాహిత్యానికి మేలు చెయ్యదు. నేడు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన ఈ క్రింది వ్యాసాలు మీకోసం…

poetry   

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: