నవంబర్ 4, 2014

ప్రజా మునులు

Posted in సాంఘికం-రాజకీయాలు వద్ద 7:41 సా. ద్వారా వసుంధర

ఉన్నవారు లేనివారిని దోచుకుంటున్నారు. తెలివైనవారు అమాయకుల్ని దోచుకుంటున్నారు. ఆ దోపిడికి మతం, భాష, ప్రాంతీయ భేదాలు  లేవు. మన దేశంలో జరుగుతున్న దోపిడీ అదే. దీనికి హిందూ-ముస్లిం, ఉత్తర-దక్షిణ, ఆంధ్ర-తెలంగాణ వగైరాలుగా వర్గీకరించడం సమాజంలో మానవ సంబంధాలకు ఎంతో ప్రమాదకరమైన అలోచన. ఆ విషయం ఒక్కటి తప్పిస్తే- నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ క్రింది వ్యాసం ఎంతో ప్రయోజనాత్మకం.

telangana

ఆంధ్రజ్యోతి

1 వ్యాఖ్య »

  1. kinghari010 said,

    ఇవ్వాళ్టి కఠిన వాస్తవం యేమిటంటే – ఒకనాడు యే రెండున్నర కులాల్ని కాళోజీ కవిత ప్రస్తావించిందో వాటిల్లోని ఒకటిన్నర కులాల ఆధిపత్యం కిందకి వెళ్ళిపోయింది తెలంగాణా!మంత్రివర్గం లోని సభ్యుల్ని కులాల వారీ నిష్పత్తుల్ని లెక్కవేస్తే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు ఈ విషయాన్ని.ముఖ్యమంత్రి స్థాయి చూస్తే వెగటు పుట్టించేలా వుంది,యెవరు గర్వించాలి ఈ తెలంగాణాని చూసి?


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: