నవంబర్ 2, 2014

జెపికి కోపమొచ్చింది

Posted in సాంఘికం-రాజకీయాలు వద్ద 5:41 సా. ద్వారా వసుంధర

సంస్కారానికి మారు పేరు జెపి అంటారు. కానీ అలుగుటయే ఎరుంగని మహా మహితాత్ముడు అజాతశత్రుడే అలిగిననాడు సాగరములన్నియు ఏకము కాకపోవు- అన్నాడు అవతార పురుషుడు. నాటి ధృతరాష్ట్ర, దుర్యోధనులను మించిన- పుత్రవ్యామోహం, అధికారవ్యామోహం- జెపికి అలుక తెప్పిస్తే ఆయన మాటలెలాగుంటాయో ఇక్కడ వినండి. ఈ క్రింద చూడండి.

jp angry

ఆంధ్రజ్యోతి

jp

ఈనాడు

ప్రకటనలు

1 వ్యాఖ్య »

  1. జేపిగారు తెలుగువారిని విడదీయటములో పోషించిన పాత్ర తెలుగుజాతి మరువదు. అప్పటి అసమర్ధ ప్రధాని తమను సంప్రదించేవారనీ, జైరాం రమేష్ గారికి సమైక్య ఆంధ్రమును విడగొట్టుటలో కావలసిన వివరములను అందించానని చేసిన ప్రకటనలను చూసి తెలుగువారు ఆగ్రహించిన ఫలితమే జేపిగారి కల చెదిరిపోవుటకు కారణమని నా అభిప్రాయము. ఆ అక్కసు, ఆగ్రహము, ఆక్రోశము, ఆవేదన అసందర్భం. మౌనముగా ప్రజాతీర్పును గౌరవించి ఆత్మవిమర్శ చేసుకొంటే వారంటే సదభిప్రాయమున్న కొందరి సానుభూతి లభిస్తుంది కొంతవరకు. సిద్ధాంతాలను విమర్శించటం తప్పుకాదు, వ్యక్తులపేర్లు పెట్టి అగౌరవంగా మాట్లడితే ఆకాశంవైపు తిరిగి ఉమ్మి వేసినట్లే అవుతుందని గ్రహించటానికి ఎక్కువకాలం పట్టదు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: