అక్టోబర్ 17, 2014

అలనాటి చిత్రం దీపావళి

Posted in వెండి తెర ముచ్చట్లు వద్ద 7:40 సా. ద్వారా వసుంధర

అన్నదాత చిత్రంతో మొదలైన అశ్వరాజ్ ప్రొడక్షన్స్, ఆ తర్వాత వినాయక చవితి, దీపావళి చిత్రాల్ని నిర్మించారు. మాయాబజార్ చిత్రం తర్వాత ఈ చిత్రంలో మళ్లీ పూర్తి నిడివి కృష్ణపాత్రలో కనిపించి అలరించారు నందమూరి తారకరామారావు. ఈ చిత్రం విజయవంతమైనా మళ్లీ అశ్వరాజ్ నిర్మాణ సంస్థ గురించి విన్న గుర్తు లేదు. ఆ చిత్రాన్ని నేడు ఆంధ్రభూమి దినపత్రికలో పరిచయం చేసిన వ్యాసం ఇక్కడ ఇస్తున్నాం. ఆ చిత్రం చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఈ చిత్రం గురించిన కథ, పాటలు వగైరా మరిన్ని వివరాలకు ఇక్కడ– పాటలు వినడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

old movir dipavali

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: