నవంబర్ 25, 2013

ఎలక్ట్రాన్

Posted in మన కథకులు వద్ద 10:36 సా. ద్వారా వసుంధర

మనకి ఉన్న మంచి రచయితల్లో ఎలక్ట్రాన్ ఒకరు. జీవితంలో ఎక్కువ కాలం ఇతర రాష్ట్రాల్లో గడిపినా, ఉద్యోగ ధర్మం పూర్తిగా సాంకేతికమైనా తెలుగులో ఉత్తమ స్థాయి కథలు వ్రాయడమే కాక, తన కథల్లో ఆంగ్ల పదాలు దొర్లకూడదనుకునే భాషాభిమాని ఆయన. వయసు 75 దాటినా రచనల్లో, భావాల్లో నిత్య యౌవనులు. వారి వివరాలు నవ్య నీరాజనంలో లభిస్తాయి. ఆ సందర్భంగా శ్రీ మేడా మస్తాన్ రెడ్డి చేసిన ఇంటర్వ్యూ పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి. 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: