ఆగస్ట్ 28, 2010

ఆవిష్కరణ ఆల్కహాలికుల పిల్లలు- ఒక అవగాహన

Posted in పుస్తకాలు వద్ద 9:46 సా. ద్వారా వసుంధర

మన దేవతలు సురాపానం చేసి ఉండొచ్చు కానీ మద్యపానం మన సంప్రదాయంలో భాగం కాదు. ఆడపిల్లల రెచ్చగొట్టే వస్త్రధారణని నిరసించేవారు- అంతకంటే చాలా చాలా ఎక్కువగా సమాజానికి హాని కలిగిస్తున్న ఈ అలవాటు జాడ్యంలా వ్యాప్తి చెందుతుంటే- దాన్ని బలహీనతగా గుర్తించక, గర్వంగా అనుసరించడం జాతి మౌఢ్యం. అందువల్ల శ్రీదేవీ మురళీధర్ రచన ‘ఆవిష్కరణ  ఆల్కహాలికుల పిల్లలు- ఒక అవగాహన’ సమయోచితం (అట్టమీద, అట్టచివర, వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి). ఆవిష్కరణ వెబ్సైట్ లో చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
దీనికి డా. పొత్తూరి వెంకటేశ్వరరావు ముందుమాట: వ్రాసారు. బాలి బొమ్మలతో, కథలా చదివించే శైలితో- సమకాలీనంగా  ప్రయోజనాత్మకమైన అంశాన్ని సమర్ధవంతంగా ప్రదర్శించిన ఈ పుస్తకం ప్రెతి ఒక్కరూ చదివి తీరాల్సినది.  అమూల్యమైన ఈ పుస్తకాన్ని ఉచితంగా పొందగోరినవారు ఈ క్రింది చిరునామాకు సంప్రదించవచ్చు.
Sridevi Muralidhar
V.B. Raju Social Health Foundation
‘Sravana’ 2-2-19/1, D.D. Colony
Hyderabad 500 007  Email: ProjectNishedh@gmail.com

ప్రకటనలు

1 వ్యాఖ్య »

  1. shridevi muralidhar said,

    .Avishkarana Emag url – http://emag2b.pressmart.com/Avishkarana/emag/index.aspx

    dayachesi ee url mee vadda publish cheyyagalaremo parisheelinchandi.
    pusthakam lo vishayam avagathamavuthundi.
    abhinandanalatho

    shridevi muralidhar


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: