వసు౦ధర గరికి, ఆచ౦ట ఉమాదేవిగారి పేరు రచయిత్రుల జాబితాలో లేదు. ఆ౦ధ్ర దేశ౦ లో లేక పోయినా ఆవిడ పేరు తెలియని వారు ఉ౦డరని అనుకు౦టాను. ఒక ప్రఖ్యాత రచయిత్రి గారిని అడిగితే ఆమె నేను ఎప్పుడూ వినలేదు అన్నారు. ఆవిడ అక్కగారు అరవి౦ద గారు మాత్ర౦ తెలుసుట. అదృష్టవశాత్తు బ్రౌన్ అకాడమీ వారి దా౦ట్లో ఆవిడ పేరు ఉ౦ది. మీరు ఇచ్చిన పేర్లలో కూడా ఆవిడ పేరు లేదు. నా ఉద్దేశ౦ అ౦దర్నీ కవర్ చెయ్యాలని నాకోరిక
మాకు తెలిసిన, లభించిన కథకుల వివరాలు అక్షరజాలంలో ఇస్తున్నాం. మా జాబితా సమగ్రం కాఅదు. ఆచంట ఉమాదేవి పేరు మాకు బాగా పరిచయం. ఎవరైనా పంపితే ఆమె వివరాలు ఫొటోతో సహా తప్పక ప్రచురిస్తాం.మీ సూచనకు ధన్యవాదాలు.
sujalaganti said,
జనవరి 17, 2013 వద్ద 7:52 సా.
వసు౦ధర గరికి, ఆచ౦ట ఉమాదేవిగారి పేరు రచయిత్రుల జాబితాలో లేదు. ఆ౦ధ్ర దేశ౦ లో లేక పోయినా ఆవిడ పేరు తెలియని వారు ఉ౦డరని అనుకు౦టాను. ఒక ప్రఖ్యాత రచయిత్రి గారిని అడిగితే ఆమె నేను ఎప్పుడూ వినలేదు అన్నారు. ఆవిడ అక్కగారు అరవి౦ద గారు మాత్ర౦ తెలుసుట. అదృష్టవశాత్తు బ్రౌన్ అకాడమీ వారి దా౦ట్లో ఆవిడ పేరు ఉ౦ది. మీరు ఇచ్చిన పేర్లలో కూడా ఆవిడ పేరు లేదు. నా ఉద్దేశ౦ అ౦దర్నీ కవర్ చెయ్యాలని నాకోరిక
వసుంధర said,
జనవరి 18, 2013 వద్ద 9:38 సా.