డిసెంబర్ 22, 2008

సినిమా కళలో కళాధర్

Posted in పుస్తకాలు వద్ద 10:34 ఉద. ద్వారా kailash

చలనచిత్రరంగంలో ఆర్ట్ విభాగానికి ఎంతో ప్రాధాన్యముంది. తెలుగు చలనచిత్ర సీమలో విజయా సంస్థకి ఒక ప్రత్యేకస్థానముంది. ఆ సంస్థ నిర్మించిన “పాతాళభైరవి”, “మాయాబజార్”, గుండమ్మ కథ” వంటి అపురూప చిత్రాలకి గోఖలేతొ కలిసి సంయుక్తంగా కళా దర్శకత్వం నిర్వహించిన కళాధర్ జీవిత, సినీ జీవిత విశేషాలని అపురూపం, అరుదు ఐన చిత్ర, చాయాచిత్రాలతో అందించిన అపూర్వ గ్రంథమిది. రూపకల్పన: కళాధర్, యస్.వి. రామారావు, మాటూరి సూరిబాబు. ముఖచిత్రం & పుస్తక రూపకల్పన: క్రియేటివ్ లింక్స్. ప్రచురణ, ప్రతులకు: కళాతపస్వి క్రియేషన్స్, లలితా మహల్, 10/7 ఎ, అన్నై సత్య నగర్, మెయిన్ రోడ్, రామాపురం, చెన్నై 600089 (ఫోన్: 044-22491939) లేక 2వ అంతస్తు, సమా టవర్స్ (టి.టి.డి. కళ్యాణ మండపం ప్రక్కన), హిమాయత్ నగర్, హైదరాబాద్ 500029 (ఫోన్: 040-55738871, 9885636366). వెల: 100 రూపాయలు ($10). ప్రతులు విశాలాంధ్ర, నవోదయ మొదలగు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాల్లోనూ కూడా లభిస్తాయి.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: