డిసెంబర్ 22, 2008

మహానటి సావిత్రి వెండితెర సామ్రాజ్ఞి

Posted in పుస్తకాలు వద్ద 10:39 ఉద. ద్వారా kailash

మహానటి సావిత్రి జీవితానికి సంబంధించిన ఎన్నో కుతూహల విశేషాలను పొందుపర్చిన ఈ 312 పేజీల పుస్తకంలో ఆసక్తికరమైన కథనముంది. ప్రముఖుల స్పందన, అరుదైన ఛాయాచిత్రాలు, పత్రికల కటింగ్సు ఉన్నాయి. సావిత్రి వంశవృక్షం, ఆమె సినీ జీవితానికి సంబంధించిన సమగ్ర గణాంకాలు ఉన్నాయి. “మరో సావిత్రి రాదు, ఐనా ఫరవాలేదు, ఎందుకంటే ఈ సావిత్రికి మరణం లేదు” అన్న ముగింపు వాక్యం చూస్తే చాలు పుస్తకం మొదట్నించీ చదవాలనిపిస్తుంది.   
రచన: పల్లవి, ముద్రణ: కళాజ్యోతి ప్రాసెస్ ప్రై. లిమిటెడ్.ప్రతులకు: పల్లవి, హెచ్ 96, మధురానగర్, హైదరాబాద్ 500038 (ఫోన్: 040-23711421, Email:pallavirg@rediffmail.com)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: