జూన్ 17, 2012

తెలుగుతోట

వర్గాలు వసుంధర వద్ద 6:43 సా. ద్వారా వసుంధర

దూరదర్శన్ సప్తగిరిలో ప్రతి సోమవారం ఉదయం తొమ్మిదినుంచి ఓఅరగంటసేపు వచ్చే సాహిత్య కార్యక్రమం తెలుగుతోట. ఈ సోమవారం (జూన్ 18) ఈ కార్యక్రమంలో వసుంధర పరిచయం చూడొచ్చు. ఇదే కార్యక్రమం మంగళవారం (జూన్ 19) రాత్రి 8.30కి పునః ప్రసారమౌతుంది.

గత ఆదివారం (జూన్ 19) 11.10 కి టివి 9లో కూడా వసుంధర పరిచయం వచ్చింది.  వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యొచ్చు. మొదటి భాగం    రెండవ భాగం

About these ads

5 వ్యాఖ్యలు »

  1. prasanna చెప్పబడిన,

    చాలా సంతోషం కలిగింది మిమ్మల్ని చూసి. కానీ duration చాలా తక్కువ అనిపించింది. ఇంకా ఏమైనా మాట్లాడితే వినాలనిపించింది. పోనీ చూడగలిగాం కదా అదే సంతోషం. :-)
    రామలక్ష్మిగారి వాయిస్ చాలా స్వీట్ గా ఉంది.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Connecting to %s

అనుసరించు

Get every new post delivered to your Inbox.

మరో 55గురు చందాదార్లతో చేరండి

%d bloggers like this: