జులై 1, 2010

నవ్య నీరాజనం

వర్గాలు మన కథకులు వద్ద 3:51 పూర్వాహ్నం ద్వారా వసుంధర

తెలుగు కథకు వన్నెలు దిద్దిన, దిద్దుతున్న ఎందరో మహా రచయితలు. అందరికీ వందనాలు.
కథలు సుపరిచితమైనా- వ్యక్తిత్వపరంగా వారిలో చాలామంది పాఠకులకు అపరిచితం. వారి గురించి వారి మాటల్లోనే తెలుసుకోవడం ఓ వింత అనుభవం. వారు లభ్యం కానప్పుడు వారి బదులు వారి హితులనూ, సన్నిహితులనూ సంప్రదించినా- బయటపడే విశేషాలు ఆసక్తికరమూ, ప్రయోజనకరమూ కావడం తథ్యం. నూరేళ్ల తెలుగు కథకు నీరాజనంగా నవ్య స్థాయి వారపత్రిక అటువంటి ప్రయత్నం ఆరంభించడం ముదావహం. దేశవిదేశాల తెలుగువారికి అందుబాటులో ఉండేలా ఆ పరిచయాలను వెబ్‌గతం చేయడం అభినందనీయం. అక్షరజాలం వీక్షకుల సౌకర్యార్థం మాకు లభించిన కొన్ని లింకులు కింద ఇస్తున్నాం.
 
 

ముద్దంశెట్టి హనుమంతరావు  నందిని సిధారెడ్డి  నందుల సుశీలాదేవి  పోలాప్రగడ సత్యనారాయణమూర్తి  జె. లక్ష్మీరెడ్డి    దాట్ల దేవదానంరాజు   పి.వి. సునీల్ కుమార్  

 

బండి నారాయణస్వామి   వంగూరి చిట్టెన్‍రాజు   ఎమ్మెస్వీ గంగరాజు   మానస   సి. ఆనందారామం     సి. రామచంద్రరావు   సామల సదాశివ     బలివాడ కాంతారావు   

 

భువనచంద్ర    రవ్వా శ్రీహరి   డి. విజయభాస్కర్    పతంజలి శాస్త్రి   దేవరాజు రవి   ఎం.డి. సౌజన్య  వసుంధర 

 
శంకరమంచి పార్థసారథి  తుమ్మేటి రఘోత్తమ రెడ్డి  కాలువ మల్లయ్య  డి. కామేశ్వరి  కృష్ణ  దేవిప్రియ వాణిశ్రీ  వల్లూరు శిప్రసాద్  ఆరి సీతారామయ్య  ఎం.వి.వి. సత్యనారాయణ  కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ జానకీ జాని  ధారా రామనాథశాస్త్రి  ఇంద్రగంటి జానకీబాల  గిరిజశ్రీ భగవాన్  పొత్తూరి విజయలక్ష్మి  అక్కినపల్లి సుబ్బారావు  శాంతి నారాయణ  గోపి  త్రిపుర
ఎం.వి.ఎస్. హరనాథరావు  పంతుల జోగారావు  గొల్లపూడి మారుతీరావు  పుల్లెల శ్రీరామచంద్రుడు  బోయజంగయ్య  ఎ.వి. రెడ్డిశాస్త్రి  ఎన్. తారకరామారావు  సలీం  
తల్లావఝ్జల సుందరం   మల్లాప్రగడ రామారావు  పి. సత్యవతి  కాశీ విశ్వనాథ్  రావినూతల సువర్నాకన్నన్  దాసరి అమరేంద్ర  మెడికో శ్యామ్  ముదిగంటి సుజాతారెడ్డి

పాపినేని శివశంకర్  దిలావర్  అల్లం శేషగిరిరావు  కె. సభా  నిశాపతి  ఇచ్ఛాపురపు జగన్నాథరావు  ఆదూరి వెంకట సీతా రామమూర్తి  పరిమళా సోమేశ్వర్

వీరాజీ  అట్టాడ అప్పల్నాయుడు  జాతశ్రీ  సింహప్రసాద్  శివల జగన్నాథరావు  చాసో  నవులూరి వెంకటేశ్వరరావు  ఆవంత్స సోమసుందర్  వేదగిరి రాంబాబు

కె.వి. కృష్ణకుమారి  జీడిగుంట రామచంద్రమూర్తి   ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి  నిఖిలేశ్వర్  బి.పి. కరుణాకర్  గంటేడ గౌరునాయుడు  వరవరరావు  శ్రీరాజ్ 

ఆడెపు లక్ష్మీపతి  ఎల్.ఆర్. స్వామి  కె.వి. రమణాచారి   గణపతిరాజు అచ్యుతరామరాజు   కవన శర్మ   పి.ఎస్. నారాయణ   వంశీ   వాసిరెడ్డి నవీన్  సోమరాజు సుశీల  

కాకాని చక్రపాణి  వి. రాజారామమోహనరావు   గూడూరి సీతారాం   ఎజికె (ముద్రా కృష్ణమూర్తి)   బి.ఎస్. రాములు   భమిడిపాటి జగన్నాథరావు   కె. వరలక్ష్మి

కొమ్మూరి వేణుగోపాలరావు   అంగర సూర్యారావు   ద్వివేదుల సోమనాథ శాస్త్రి   వక్కంతం సూర్యనారాయణరావ్   రాచకొండ విశ్వనాథశాస్త్రి  అల్లం రాజయ్య
అన్నంరాజు సుగుణమణి (అరవింద)   జయంతి పాపారావు   రామా చంద్రమౌళి   పవని నిర్మల ప్రభావతి

 

ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.