ఏప్రియల్ 30, 2009

బుల్లితెర “కోతికొమ్మచ్చి”

వర్గాలు బుల్లితెర "కోతికొమ్మచ్చి", Uncategorized వద్ద 5:35 అపరాహ్నం ద్వారా kailash

ప్రస్తుతం స్వాతి వారపత్రికలో ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ తన జీవిత విశేషాలను- కోతికొమ్మచ్చి- అనే శీర్షికలో వారం వారం అపూర్వంగా వినిపిస్తున్నారు. ఒక వరుసక్రమంలో కాకుండా సందర్భానుసారంగా ముందువి వెనుకా, వెనుకవి ముందూ చెబుతూ- కొతికొమ్మచ్చికి- ఒక ప్రక్రియ యోగం పట్టించారు. ఆర్యుల ప్రక్రియలు గ్రాహ్యంబులు అనుకుంటూ- అదే ప్రక్రియను బుల్లితెర ముచ్చట్లకు వర్తింపజేస్తున్నాం.

తెలుగు యాంకర్లు
తెలుగు చానెల్సు

అభిప్రాయములు »

  1. ranjani చెప్పబడిన,

    ఈ టపాని నేనిప్పుడే చూస్తున్నాను . ప్రస్తుతం ఎడ్యులెంట్ సైటు పనిచేస్తున్నట్లు లేదు.
    మరి ఈ ఫైళ్లు వేరే ఎక్కడైనా ఉంటే – దయచేసి వాటి లంకెలనివ్వరూ … – రంజని

    • వసుంధర చెప్పబడిన,

      ఎడ్యులెంటు తాత్కాలికంగా నిలిపివేయబడింది. అక్షరజాలం యధాతథంగా కొనసాగుతోంది. మీరు అక్షరజాలంలోకి నేరుగా రావచ్చును. మీ ఉత్తరం చూసాక బుల్లితెర కోతికొమ్మచ్చికి సంబంధించిన మిస్సింగు ఫైల్సు తిరిగి జతపర్చాము. మీ ఆసక్తికి ధన్యవాదాలు.


ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.