ముందుమాట

కథలైనా కవితలైనా పాటలైనా పలుకులైనా నాటికలైనా నాదాలైనా- అక్షరాలతో ఊపిరి పోసుకుని అక్షరజాలంతో అర్థవంతమౌతాయి. మేము ప్రత్యేకంగా ఆరాధించే కథనీ, ఆ కథతో విడదీయరాని అనుబంధమున్న ఇతర సాహితీ ప్రక్రియల్నీ విశ్లేషించే సాహితీ సుధా కథా వేదిక- ఈ అక్షరజాలం. సాహిత్యం-సాహితీపరులు, కళలు-కళాకారులు, పత్రికలు-పాత్రికేయులు, బుల్లితెర-వెండితెర, సాంఘికం-రాజకీయం వగైరాలు- జాతీయంగా, అంతర్జాతీయంగా తొక్కిన పాతపుంతలు, తొక్కుతున్న నేటిపుంతలు, తొక్కనున్న కొత్తపుంతలు మన చర్చనీయాంశాలు. మా అవగాహన మేరకు తెలుగువారికీ, తెలుగు భాషకీ, తెలుగుతనానికీ ప్రాధాన్యమిచ్చినా- అభిజ్ఞులకీ వేదిక జాతి మత కుల భాషా వర్గ భేదాలకు అతీతమని మనవి. విమర్శకు సదుద్దేశ్యం, వినూత్న ప్రయోగాలకి చొరవ, ఉన్న మాట చెప్పడానికి ధైర్యం, అన్న మాట ఆకళింపు చేసుకుందుకు సహనం ముఖ్యమని గ్రహించిన సహృదయులకు తెలుగునాట కొదవలేదు. ఈ అక్షరజాలానికి రసపుష్టినివ్వాల్సిందిగా వారందరికీ మా విన్నపం.

సాహితీ సమాచారం

సాహితీవైద్యం

పుస్తకాలు

మన కథకులు

మన పత్రికలు

మన పాత్రికేయులు

విద్యావేత్తలు

అభిప్రాయములు »

  1. suresh చెప్పబడిన,

    వసుంధర గారూ, రాంకీ కల్చరల్ ఫోండేషన్-నవ్య వీక్లీ సంయుక్త నిర్వహణలో దీపావళి కథల పోటీ ఫలితాలు మీ దగ్గర ఏదైనా వుంటే తెలుపగలరు.
    ధన్యవాదాలు,
    సురేష్

    • అరిపిరాల చెప్పబడిన,

      ఫలితాలు ఇంకా ప్రకటించలేదు.

    • suresh చెప్పబడిన,

      సమాచారం తెలియచేసినందుకు ధన్యవాదాలు అరిపిరాల గారు.

  2. suresh చెప్పబడిన,

    వసుంధర గారూ, రాంకీ కల్చరల్ ఫోండేషన్-నవ్య వీక్లీ సంయుక్త నిర్వహణలో దీపావళి కథల పోటీ నిర్వహించారు. వీటి ఫలితాలు ఇంతవరకు తెలియలేదు. మీ దగ్గర ఏదైనా సమాచారం వుంటే తెలుపగలరు.
    ధన్యవాదాలు,
    సురేష్


ప్రత్యుత్తరమిమ్ము

Fill in your details below or click an icon to log in:

Gravatar
WordPress.com Logo

Please log in to WordPress.com to post a comment to your blog.

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Follow

Get every new post delivered to your Inbox.